Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A senior ruling party MLA from undivided Adilabad district reportedly repaid ₹444 crore in bank loans within 480 days of winning, prompting a secret investigation by government intelligence agencies into the source of funds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మంచిర్యాల, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా గెలిచిన 480 రోజుల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.444 కోట్ల అప్పు చెల్లించడం రెండు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సృష్టించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ముఖ్యనేత సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. మంత్రి పదవి రేసులో ఉన్న సదరు ఎమ్మెల్యేకు సంబంధించిన ఈ వ్యవహారంపై కూపీలాగి చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం.
బ్యాంకుల నుంచి ఆయన తీసుకున్నది ఎంత? ఏ సంవత్సరంలో తీసుకున్నారు? ఎమ్మెల్యేగా గెలిచాక 16 నెలల్లో అంత పెద్ద మొత్తంలో ఎలా చెల్లించారు? ఆయన చూపించిన కంపెనీల లావాదేవీలు ఏంటి? ఏ కంపెనీ నుంచి ఎంత వచ్చాయి? వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదాయ మార్గాలేంటి? భూ దందాలు, సెటిల్మెంట్లు చేశారా? అన్న కోణంలో సర్కార్ నిఘా సంస్థలు (ఇంటెలిజెన్స్, ఎస్బీ) రహస్య విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే బాధితులను కలిసి వివరాలు సేకరించడంతోపాటు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆయనతో విభేదించిన నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులను కలిసిన నిఘా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)