Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Corruption | యథా నేత.. తథా మేత! పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్లతో చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
According to [PUBLISHER], personal assistants, OSDs, and PROs of ruling party MLAs and ministers in Telangana are allegedly operating as private power centers, engaging in extortion, and interfering in transfers, postings, and contracts.
The report details specific incidents, including a man allegedly driven to suicide by an MLA's PA and an OSD's alleged extortion of Rs.
10 crore from a real estate businessman, alongside claims of fake job scams by an MLA's PA.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Corruption | నేత చేలో మేస్తే.. దూత గట్టున మేస్తాడా? లీడర్లు అవినీతి దందాల్లో మునిగితే నీడలు ఆకలితో అలమటిస్తాయా? వ్యక్తిగత సహాయకులు ప్రైవేట్ పవర్ సెంటర్లుగా మారారు. కాంట్రాక్టుల నుంచి సెటిల్మెంట్ల దాకా.. బదిలీల నుంచి పోస్టింగుల వరకు.. చందాల నుంచి ఇసుక దందాల దాకా.. వ్యవహారాలన్నీ వాళ్లే చక్కబెడుతున్నారు. నేతల స్కాముల్లోనూ సహాయకులుగా నిలుస్తున్నారు. సీఎంవో నుంచి ఎమ్మెల్యే ఆఫీసుల వరకు పీఏలు, పీఎస్లు, ఓఎస్డీలు, పీఆర్వోలదే హవా నడుస్తున్నది. ఇటీవలి వరుస వివాదాలను పరిశీలిస్తే.. వారు తమ పరిధిదాటి ఎంతగా ప్రవర్తిస్తున్నారో, అనధికార ఎలా చెలరేగిపోతున్నారో అర్థమవుతున్నది.
హైదరాబాద్ , నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ‘ప్రైవేట్ పవర్ సెంటర్లు’ రాజ్యమేలుతున్నాయి. వారి కార్యాలయాల్లో సహాయకులుగా ఉండాల్సిన ప్రైవేట్ సిబ్బంది కొందరు తమ హోదాను అడ్డుపెట్టుకుని అనధికార ముఠాలుగా మారారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిపాలనా వ్యవహారాల సమన్వయానికి నియమితులైన ఓఎస్డీలు, పీఏలు, పీఆర్వోలు క్రమంగా పరిధి దాటుతున్నారని, అధికార వ్యవస్థలకు దీటుగా సమాంతర పాలన నడుపుతున్నారనే ఫిర్యాదులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బదిలీలు, పోస్టింగులు, భూముల సెటిల్మెంట్లు, కాంట్రాక్టుల వ్యవహారాల్లో పైరవీలు చేస్తూ, పాల్పడుతున్నారని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)