Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
couple: జీతం పెరిగాక.. తనలో మార్పు
By Eenadu2 min read at Eenadu
In brief
The article, based on a counseling psychologist's insights, explores the psychological and relational shifts that can occur when a woman earns significantly more than her male partner, affecting his sense of identity and their dynamic.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కపుల్ ఇద్దర్లో ఒకరికి ప్రమోషన్ వస్తే మరొకరు సంతోషపడటం సహజమే. కానీ అమ్మాయి సంపాదన కంటే అబ్బాయి సంపాదన తక్కువైతే? అభినందించిన నోటితోనే జీతం గురించి వెటకారాలు మొదలైతే? ఇద్దరి మధ్యా తెలియకుండానే ఓ అసౌకర్యం ఏర్పడవచ్చు.
మానస: నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు తను చాలా సంతోషించాడు. నన్ను ప్రేమగా హత్తుకుని ‘చాలా గర్వం’గా ఉందన్నాడు. కానీ ఆ రోజు నుంచి తన మాటల్లో మార్పు వచ్చింది. నా జీతం ఎక్కువని..వంకరగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘ఈరోజు మేడమే ఖర్చు పెడతారు’, ‘ఇక నుంచి ఏదైనా కొనాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలేమో’ ఇలాంటి కామెంట్లు సాధారణం అయిపోయాయి. మొదట్లో నేనూ నవ్వేసేదాన్ని. కానీ తర్వాత తను నాతో కాస్త దూరంగా ఉంటున్నట్టు అనిపించింది. నా ఎదుగుదల గురించి నేను ఆలోచించకూడదా? తను ఇబ్బందిగా ఫీలవుతున్నాడని నా విజయాన్ని చిన్నది చేసుకోలేను కదా. అలాగని మా మధ్య డబ్బు విషయంలో పోటీ మొదలవ్వడం కూడా నాకు ఇష్టం లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)