Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
cow slaughter case | గోవధ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. హిందూ గ్రంథాలను ప్రస్తావించిన గుజరాత్ కోర్టు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A Gujarat court sentenced three men to life imprisonment for cow slaughter, referencing Hindu scriptures during the judgment.
The prosecution alleged the men purchased weak or non-lactating cows to slaughter and sell the meat.
Gujarat Deputy Chief Minister Harsh Sanghavi welcomed the verdict as a strong message.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గాంధీనగర్: కేసులో ముగ్గురు వ్యక్తులకు గుజరాత్ కోర్టు జీవిత కారాగార శిక్ష విధించింది. ఒక్కొక్కరు రూ.3 లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పు సందర్భంగా హిందూ గ్రంథాలను కోర్టు ప్రస్తావించింది. (cow slaughter case) గుజరాత్లోని గాంధీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2024 ఆగస్ట్ 22న జమ్లా గ్రామంలోని ఒక ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. 277 కిలోల గొడ్డు మాంసం, ఆవులను వధించడానికి ఉపయోగించే ఆయుధాలు, మాంసాన్ని రవాణా చేసే వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు.
కాగా, నిందితులైన తండ్రీకొడుకులు బలహీనంగా లేదా పాలివ్వని ఆవులను కొనుగోలు చేసి, గొడ్డు మాంసాన్ని అమ్మేందుకు వాటిని వధించేందుకు అహ్మదాబాద్ నుంచి నలుగురిని తమ ఇంటికి తీసుకువచ్చేవారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 54 మంది సాక్షులు, 18 డాక్యుమెంటరీ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)