V6 Velugu
Crazy Kalyanam OTT: పెళ్లి, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్.. ఓటీటీలోకి ‘క్రేజీ కళ్యాణం’
Entertainment — not analysed for political framing
థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, నటుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘క్రేజీ కళ్యాణం’ (Crazy Kalyanam) డిజిటల్ ఎంట్రీకి రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆహా గుడ్న్యూస్ చెప్పింది. మరి ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? కథేంటి? బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంది? ఇప్పుడు చూద్దాం.
నవంబర్ 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్..
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)