Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
credit score: 30 రోజుల్లో క్రెడిట్ స్కోరు పెరిగేలా..
By Eenadu2 min read at Eenadu
In brief
రుణం తీసుకోవాలనుకునే వారికి క్రెడిట్ స్కోరు ఎంతో ముఖ్యం అని ఈ వ్యాసం వివరిస్తుంది.
స్కోరు మెరుగ్గా ఉంటే రుణం మంజూరయ్యే అవకాశాలు పెరగడంతోపాటు, తక్కువ వడ్డీ రేటు వర్తించే వీలుంటుంది అని తెలుపుతుంది.
చెల్లింపుల్లో ఆలస్యం, క్రెడిట్ కార్డు బాకీలు పెరగడం, అవసరానికి మించి రుణాలు తీసుకోవడం స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
రుణం తీసుకోవాలనుకునే వారికి క్రెడిట్ స్కోరు ఎంతో ముఖ్యం. స్కోరు మెరుగ్గా ఉంటే రుణం మంజూరయ్యే అవకాశాలు పెరగడంతోపాటు, తక్కువ వడ్డీ రేటు వర్తించే వీలుంటుంది. ముఖ్యంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇది ఎంతో కీలకం కానుంది. చెల్లింపుల్లో ఆలస్యం, క్రెడిట్ కార్డు బాకీలు పెరగడం, అవసరానికి మించి రుణాలు తీసుకోవడం స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కొన్ని ఆర్థిక వ్యూహాలను 30 రోజుల పాటు పాటించడం ద్వారా క్రెడిట్ స్కోరును గాడిన పెట్టొచ్చు.
క్రెడిట్ కార్డు బాకీ: క్రెడిట్ కార్డు బిల్లులో కనీస మొత్తం (మినిమం డ్యూ) మాత్రమే చెల్లించి, మిగిలిన మొత్తాన్ని వాయిదా వేయకూడదు. వీలైనంత వరకూ పూర్తి బిల్లును చెల్లించాలి. ఎందుకంటే మిగిలిన మొత్తంపై అధిక వడ్డీ పడుతుంది. అంతేకాకుండా, క్రెడిట్ పరిమితిలో ఎక్కువ మొత్తాన్ని వినియోగించడం వల్ల క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది. ఇది స్కోరును ప్రభావితం చేస్తుంది. అందువల్ల కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వాడకుండా చూసుకోవడం మంచిది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)