Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Crime News: భార్యా పిల్లల్ని చూసేందుకు వచ్చి.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
According to Sub-Inspector Shivakumar, 32-year-old Sheikh Hussain, who worked as an auto driver and provided Rapido services in Hyderabad, died in a road accident near Galipur Gate in Kamareddy district.
His brother, Sheikh Khadar, sustained severe injuries and was admitted to a local hospital.
Police have registered a case against the driver of a speeding vehicle and are investigating the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నిజాంసాగర్: భార్య, పిల్లలతో ఆనందంగా గడిపేందుకు ఆదివారం స్వగ్రామానికి బయలుదేరిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గేటు వద్ద మెదక్- రుద్రూర్ 765డి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... బాన్సువాడ పట్టణానికి చెందిన షేక్ హుస్సేన్ (32) హైదరాబాద్లో ఆటో నడుపుతూ, ర్యాపిడో సేవలు అందిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం భార్య, పిల్లలను చూసేందుకు బాన్సువాడకు బయలుదేరాడు. తనతో పాటు సోదరుడు షేక్ ఖాదర్ (అబ్బు)ను కూడా ఆటోలో తీసుకెళ్లాడు. అయితే కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్ మండలం గాలిపూర్ గేట్ ప్రధాన…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)