Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Crime News: హైదరాబాద్‌లో మహిళల అండాలు సేకరిస్తున్న మాఫియా గుట్టు రట్టు
By Eenadu2 min read at Eenadu
In brief
Local police and the Malkajgiri SOT busted an illegal egg donation racket operating under the guise of a private hostel in Hyderabad's Begumpet and Saroornagar.
Malkajgiri CP Sumathi stated that the syndicate recruited women from Bengal by offering them Rs 20,000 to Rs 50,000, and sold the eggs to IVF centers for up to Rs 3 lakh each.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: బేగంపేట, సరూర్‌నగర్‌లో ప్రైవేటు వసతిగృహం ముసుగులో సాగుతున్న గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ బేగంపేట ప్రకాశ్‌నగర్‌లోని గర్ల్స్ హాస్టల్లో స్థానిక పోలీసులు, మల్కాజిగిరి ఎస్వోటీ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. మహిళల అండాల విక్రయ ముఠా వివరాలను మల్కాజిగిరి సీపీ సుమతి శనివారం మీడియాకు వెల్లడించారు.
‘‘ అండాల సేకరణ, విక్రయాల దందాను గుట్టురట్టు చేశాం. ఈ దందాలో ఇందౌర్ వాసి అమిత్‌శర్మ ప్రధాన నిందితుడు. బేగంపేటలోనే ఉండే నిఖత్ పర్వీన్.. రిక్రూటర్‌గా, రెజిమెంటల్ బజార్‌కు చెందిన రేష్మా ఖతూన్‌ను ఐవీఎఫ్ ఏజెంట్‌గా గుర్తించాం. దళారులు వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకువచ్చారు. ఎక్కువగా బెంగాల్లో పేద మహిళలను గుర్తించి రిక్రూట్ చేసుకున్నారు. బేగంపేట, సరూర్‌నగర్ పోలీసులతో పాటు మల్కాజిగిరి ఎస్వోటీ బృందాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ప్రకాశ్‌నగర్, బేగంపేట, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాలపురం ప్రాంతాల్లో సోదాలు చేశాం. వివిధ రాష్ట్రాలకు చెందిన 48 మంది మహిళలను గుర్తించి కాపాడాం. ఈ వ్యవహారంలో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)