Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Crime News: నల్గొండలో మహిళా హోంగార్డు దారుణ హత్య
By Eenadu1 min read at Eenadu
In brief
In Nalgonda, a female home guard named Mahaboob Begum (43) was brutally murdered by her husband Satish at their residence after a domestic dispute on Tuesday morning.
Satish had previously worked as a home guard but was removed from his duties, and he attacked Mahaboob Begum after the children left for school.
The police, including DSP Sivarami Reddy, visited the crime scene, and the suspect has been taken into custody and is being interrogated.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నల్గొండ (నేరవిభాగం): మహిళా హోంగార్డు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి డీఎస్పీ శివరామిరెడ్డి వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్న హోంగార్డు మహబూబ్ బీ(43)కి గతంలో హోంగార్డుగా పనిచేసిన సతీశ్తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సతీశ్ను కొంత కాలం క్రితం విధుల్లోంచి తొలగించారు. మంగళవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మహబూబ్ బీపై సతీశ్ దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమచారం అందుకున్న డీఎస్పీ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)