Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Crop Loan | రైతులకు నోటీసులు.. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్ల వేధింపులు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Farmers in Adilabad district are facing harassment from bank officials for crop loan repayments despite severe drought conditions and crop losses.
The state-level bankers' committee decided to impose a one-year moratorium on crop loan collections due to the drought, but district-level cooperative bank officers are allegedly continuing to issue notices and threaten asset seizures.
Farmers are protesting these actions, claiming the government broke its promise of a loan waiver.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Crop Loan | ఆదిలాబాద్, నవంబర్ 13 ( నమస్తే తెలంగాణ) : రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు వేధిస్తుండటంతో కరువు కష్టాలో ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు పంటలు ఎండిపోయి.. మరో వైపు దిగుబడి రాని పరిస్థితుల్లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 21 గ్రామీణ మండలాలు ఉండగా 10 సహకార బ్యాంకు శాఖలున్నాయి.
వీటి పరిధిలో 20 వేల మంది ఖాతాదారులు రుణాలు తీసుకోగా వీరిలో రైతులు ఎక్కువ శాతం ఉన్నారు. జిల్లాలో రైతులు వానకాలంలో పత్తి, సోయా, కంది పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. పంట పెట్టుబడుల కోసం జిల్లాలోని వివిధ సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. నిరుడు అధిక వర్షాల కారణంగా చేతికి వచ్చిన పత్తి, సోయా, కంది పంటలను రైతులు నష్టపోయారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోగా పెట్టుబడులు సైతం రాని పరిస్థితులు నెలకొన్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)