Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
CV anand | తెలంగాణ గ్రేహౌండ్స్ దేశానికే ఆదర్శం : డీజీపీ సీవీ ఆనంద్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
DGP CV Anand inaugurated the shooting house of the Telangana Greyhounds in Rajendranagar and praised their role in state and national security.
He urged the personnel to maintain high standards of training and discipline while commemorating the sacrifices of martyred officers by naming the facility 'SPS OODA Shooting House'.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
CV Anand | తెలంగాణ గ్రేహౌండ్స్ దేశ పోలీసు వ్యవస్థకే ఆదర్శంగా నిలుస్తోందని డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసించారు. రాజేంద్రనగర్ లో శనివారం గ్రేహౌండ్స్ షూటింగ్ హౌస్‌ను డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నక్సలిజం, ఉగ్రవాదం, హైజాకింగ్ వంటి ముప్పులను ఎదుర్కోవడంలో రాష్ట్ర అంతర్గత భద్రతతోపాటు దేశ భద్రతలోనూ గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ గ్రేహౌండ్స్ తరహా ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశారన్నారు.
1980 కాలంలో నక్సల్స్ కార్యకలాపాలు, ఉగ్రవాద ముప్పులను సమర్థంగా ఎదుర్కోవడంలో గ్రేహౌండ్స్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఇటీవల అక్టోబర్ 31న గుజరాత్‌లోని కెవాడియాలో నిర్వహించిన జాతీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో తెలంగాణ గ్రేహౌండ్స్ ప్రదర్శించిన కవాతు అందరినీ ఆకట్టుకుందని, మన్ననలు పొందిందని తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)