Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyber attack: రష్యా ఎమర్జెన్సీ యాప్‌లో.. అణు హెచ్చరికలు..
By Eenadu2 min read at Eenadu
In brief
A cyber attack targeted an emergency mobile application belonging to the Russian Ministry of Emergency Situations, causing it to send false nuclear attack alerts to the public.
Ukrainian authorities also reported a cyber attack on their own alert systems, issuing false radiation threat warnings shortly after a ceasefire in the Kherson region.
The article compares the current events to historical instances of false nuclear alerts during the Cold War, including the Stanislav Petrov incident in 1983.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Cyber attack | ఇంటర్నెట్‌డెస్క్: రష్యాపై జరిగింది. ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖకు చెందిన మొబైల్ యాప్ ఈ దాడికి గురైంది. బయటి దేశాల నుంచి వచ్చే డ్రోన్ దాడుల ముప్పు నుంచి ప్రజలను ఎప్పటికప్పుడు ఈ యాప్ అప్రమత్తం చేస్తుంటుంది. ఈ యాప్‌లోకి సైబర్ నేరగాళ్లు చొరబడి.. ప్రజలకు పంపడం తీవ్ర ఆందోళనుకు దారితీసింది. మరోవైపు ఉక్రెయిన్ కూడా తమ అలర్ట్ సిస్టమ్స్‌పై సైబర్ దాడి జరిగినట్లు తెలిపింది (False Radiation Threat Warnings). ఉక్రెయిన్-రష్యా మధ్య ఖేర్సన్ ప్రాంతంలో కాల్పుల విరమణ ముగిసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే రెండు దేశాల నుంచి ఈ ప్రకటనలు రావడం గమనార్హం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)