Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyber Fraud: రూ.4 రిఫండ్‌కు ఆశపడి ₹98వేలు పోగొట్టుకున్న మహిళ
By Eenadu2 min read at Eenadu
In brief
According to the police, a woman in Jabalpur lost ₹98,000 to a cyber fraudster after calling a fake customer care number to claim a ₹4 refund.
The fraudster gained access to her bank details and transferred the money.
The police have registered a case and advised citizens to remain vigilant against cyber frauds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
జబల్పుర్: ఓ ఆర్డర్ విషయంలో రూ.4 రిఫండ్ కోసం ఆశపడి ఓ మహిళ ఏకంగా రూ.98 వేలు పోగొట్టుకున్నారు (Cyber Fraud). నకిలీ కస్టమర్‌కేర్ (Fake Customer Care) నంబరుకు కాల్ చేయడంతో ఆమె మోసపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) జబల్పుర్ జిల్లా అదర్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సవిత అనే మహిళ ఓ ఈ-కామర్స్ వెబ్సైట్లో బ్యాగ్‌ను బుక్ చేసుకున్నారు. ఆ ప్రొడక్ట్ అసలు ధర రూ.526 కాగా.. డెలివరీ బాయ్ రూ.530 వసూలు చేశాడు. అదనంగా తీసుకున్న రూ.4 గురించి ఆమె ప్రశ్నించగా.. ఆన్లైన్లో ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని అతడు బదులిచ్చాడు. దీంతో ఆన్లైన్లో ఫిర్యాదు చేయడానికి ఆమె సదరు కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్ కోసం వెతకగా.. సైట్లో కనిపించిన ఓ నంబరుకు కాల్ చేయడంతో ఆ కాల్‌కు సమాధానం ఇచ్చిన వ్యక్తి రిఫండ్ చేస్తామని ఆమెను నమ్మించాడు. ఆమె బ్యాంకు వివరాలు తెలుసుకొని మాట్లాడుతుండగానే రూ.98 వేలు కాజేశాడు. ఇది గ్రహించిన బాధితురాలు వెంటనే పోలీసులకు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)