Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyber Fraud: వలపు వల.. 16 విడతలుగా డబ్బులు కాజేత
By Eenadu1 min read at Eenadu
In brief
Adilabad police arrested an interstate cyber fraudster, Dinesh Patel, for allegedly deceiving victims into paying money by sending them links on social media.
According to Adilabad SP Akhil Mahajan, the accused has 220 cases across the country, including 20 in Telangana, and has stolen up to Rs.
85 lakhs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దేశవ్యాప్తంగా 220 కేసులున్న నిందితుడి అరెస్టు
ఆదిలాబాద్ నేర విభాగం, న్యూస్‌టుడే: అమ్మాయిల పేరిట వేసి డబ్బులు కాజేస్తున్న అంతర్రాష్ట్ర నిందితుడిని ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లా దగర గ్రామానికి చెందిన దినేశ్ పటేల్‌ను గుజరాత్లో ఆదివారం అరెస్టు చేసి ఆదిలాబాద్‌కు తీసుకొచ్చామన్నారు. ‘‘ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల్లో నిందితుడు రాయల్ఎస్కార్ట్.కాం అనే లింక్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నాడు. అతనిపై దేశవ్యాప్తంగా 220, తెలంగాణలో 20 ఫిర్యాదులు ఉన్నాయి. రూ.85 లక్షల వరకు తస్కరించాడు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)