Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyclon Arnab: తీరం దాటిన ‘అర్నబ్’ అతి తీవ్ర తుపాను
By Eenadu1 min read at Eenadu
In brief
The article reports that Cyclone Arnab crossed the coast near Narasapuram in Andhra Pradesh, weakening from a very severe cyclonic storm to a severe cyclonic storm.
The weather department stated that moderate to heavy rains will continue in the twin Godavari districts, while Avinigadda in Krishna district experienced heavy rains and strong winds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్డెస్క్: ఏపీని వణికించిన ‘అర్నబ్’ అతి తీవ్ర తుపాను (Cyclon Arnab) తీరం దాటింది. యానాంకు నైరుతి దిశలో నరసాపురానికి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే ప్రక్రియ పూర్తయిందని.. అతి తీవ్ర తుపాను తీవ్ర తుపానుగా బలహీనపడినట్లు వెల్లడించింది. తీరం దాటిన నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్యాహ్నం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)