Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyclone Arnab: అర్నబ్ ఎఫెక్ట్.. కోతకు గురైన ఉప్పాడ తీరం
By Eenadu1 min read at Eenadu
In brief
Cyclone Arnab has begun impacting Andhra Pradesh, bringing heavy rainfall to several areas including coastal regions.
In Kakinda district, the coastline at Uppada experienced erosion, with heavy waves breaching a recently built rock bund.
Further north in Uttaraandhra, districts like Srikakulam and Visakhapatnam are also experiencing heavy rains and rough seas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కాకినాడ: ఏపీపై అర్నబ్ తుపాను (Cyclone Arnab) ప్రభావం మొదలైంది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో అలల తాకిడికి తీరం కోతకు గురైంది. ఇటీవల బాగా ఎత్తుగా నిర్మించిన రాళ్లగట్టును సైతం అలలు దాటుకుని విరుచుకుపడుతున్నాయి. దీంతో బీచ్ రోడ్డుపైకి రాళ్లు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
మరోవైపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కవిటి, కంచిలి, సోంపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, గార, లావేరు, ఆమదాలవలసలో తేలికపాటి వర్షం కురుస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగిసిపడుతున్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)