Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyclone Arnab: అర్నబ్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు
By Eenadu2 min read at Eenadu
In brief
Cyclone Arnab crossed the coast near Narsapuram, impacting several districts in Andhra Pradesh with heavy rainfall and strong winds.
Authorities reported significant rainfall in districts including Vizianagaram, Visakhapatnam, and Srikakulam.
The cyclone caused disruptions such as uprooted trees, damaged power lines, and waterlogging in low-lying areas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాఖపట్నం: అర్నబ్ తుపాను (Cyclone Arnab) ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదయ్యాయి. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. విజయనగరం జిల్లా గరివిడిలో 26 సె.మీ, అనకాపల్లిలో 25 సె.మీ, శృంగవరపు కోట, వేపాడలో, చీపురుపల్లిలో 25 సె.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, మెంటాడ (విజయనగరం), ఎలమంచిలి (అనకాపల్లి)లో 24 సె.మీ, గంట్యాడ (విజయనగరం), రణస్థలం (శ్రీకాకుళం)లో 23 సె.మీ, గజపతినగరం (విజయనగరం)లో, నెల్లిమర్ల (విజయనగరం), విశాఖ సిటీ, మెరకముడిదాం (విజయనగరం)లో 22 సె.మీ. విజయనగరంలో 21 సె.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)