Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyclone Arnab: అర్నబ్ తుపాను.. దక్షిణ కోస్తా పరిధిలో పలు రైళ్లు రద్దు
By Eenadu2 min read at Eenadu
In brief
South Coast Railway zone officials cancelled numerous passenger trains across the coastal Andhra region due to Cyclone Arnab, while also setting up a special war room and holding a preparedness review.
The article also briefly notes the introduction of the Samarth app in Guntur district for local election security and mentions election campaign activities by Jana Sena in Andhra Pradesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాఖపట్నం: అర్నబ్ తుపాను నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. జోన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు రాజమహేంద్రవరం- విజయవాడ (67261), విజయవాడ- మచిలీపట్నం (67263/67265), మచిలీపట్నం- విజయవాడ (67264/67256), మచిలీపట్నం- గుడివాడ (67271/67252/67254), గుడివాడ-మచిలీపట్నం (67272/67253/67255), కాకినాడ పోర్ట్ -విశాఖ (17267/17268), పార్వతీపురం -విశాఖ (07267/07268) రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు మంగళవారం ఒక్కరోజు విజయవాడ-నరసాపురం (67258), నరసాపురం- విజయవాడ (67276), నరసాపురం- రాజమండ్రి (67246), విజయవాడ- నరసాపురం (17269), నరసాపురం- భీమవరం (17264), విజయవాడ-కాకినాడ పోర్ట్ (17257), విజయవాడ - రాజమండ్రి (67202), విజయవాడ-నరసాపురం (67257), విజయవాడ- మచిలీపట్నం (67267), నరసాపురం- గుంటూరు (67247), రాజమండ్రి- కాకినాడ పోర్ట్ (67301), రాజమండ్రి- విశాఖ (67285/67286) రైళ్లను రద్దు చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)