Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyclone Arnab: దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను.. గంటకు 15 కి.మీ వేగంతో..
By Eenadu1 min read at Eenadu
In brief
The India Meteorological Department reported that Cyclone Arnab has intensified into a severe cyclonic storm in the Bay of Bengal.
The storm is expected to move at 15 km/h and make landfall between Bapatla and Visakhapatnam on Wednesday morning after becoming an extremely severe cyclonic storm.
Authorities have advised residents in coastal areas to remain highly alert and follow safety precautions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగండం తుపానుగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ‘అర్నబ్’ తుపాను (Cyclone Arnab) గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదిలిందని వెల్లడించింది. ప్రస్తుతం విశాఖకు 650, కాకినాడకు 730, మచిలీపట్నానికి 830, బాపట్లకు 900 కిలోమీటర్ల కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా.. మంగళవారానికి అతి తీవ్ర తుపానుగా బలపడుతుందని అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. సోమ, మంగళ, బుధవారాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)