Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyclone Arnab: తీవ్ర వాయుగుండంగా మారిన ‘అర్నబ్’
By Eenadu||1 min read at Eenadu
In brief
The article reports that a severe cyclonic storm named Cyclone Arnab, formed in the Bay of Bengal, is moving towards the Andhra Pradesh coast.
Meteorological officials stated it will intensify into a very severe cyclonic storm by Tuesday morning and cross the coast between Bapatla and Visakhapatnam on Tuesday afternoon, with wind speeds reaching up to 140 kmph.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు 880 కి.మీ, కాకినాడకు 980 కి.మీ, మచిలీపట్నానికి 1,080 కి.మీ, బాపట్లకు 1,150 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 5 కి.మీ వేగంతో ముందుకు కదులుతోందని వాతావరణశాఖ (IMD) తెలిపింది. తీవ్ర వాయుగుండం.. సోమవారానికి తుపానుగా బలపడుతుందని వెల్లడించింది.
ఈనెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా, 28 ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది అదే రోజు మధ్యాహ్నానికి బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 140 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘అర్నబ్’ (Cyclone Arnabz) పేరు పెట్టిన విషయం తెలిసిందే.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)