Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyclone Arnab: వేగంగా కదులుతున్న అర్నబ్.. తెల్లవారుజామున తీరాన్ని తాకే అవకాశం
By Eenadu2 min read at Eenadu
In brief
The article reports that Cyclone Arnab is moving toward the coast of Andhra Pradesh at a speed of 18 kmph and is expected to make landfall between 2 am and 4 am.
State Disaster Management Authority MD Prachar Jain stated that heavy to very heavy rains will occur in several districts until tomorrow morning.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అర్నబ్’ (Cyclone Arnab) గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాను.. తెల్లవారుజామున 2 నుంచి4 గంటల మధ్య పూర్తిగా తీరాన్ని తాకే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీవ్ర తుపాను ప్రస్తుతం విశాఖపట్నానికి 170 కి.మీ, కాకినాడకు 90 కి.మీ., మచిలీపట్నంకు 170, బాపట్లకు 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు. దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)