Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
cyclone: ముంచుకొస్తున్న మరో తుపాను
By Eenadu1 min read at Eenadu
In brief
The weather department reported that a low-pressure area in the southeast Bay of Bengal is likely to intensify into a cyclone by Monday, potentially moving towards the north coast of Andhra Pradesh by Wednesday.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈనాడు, విశాఖపట్నం : రాష్ట్రానికి మరో తుపాను ముప్పు ముంచుకొస్తోంది. ఇది ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, సాయంత్రానికి దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
బుధవారానికి తీవ్ర తుపానుగా మారి, ఆ తర్వాత ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో వచ్చే గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీయవచ్చని పేర్కొంటున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)