Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The India Meteorological Department (IMD) announced that Cyclone Murasu has intensified over the Bay of Bengal and is expected to cross the south Andhra Pradesh coast between midnight of November 2 and the early hours of November 3.
The IMD warned of heavy to very heavy rainfall in Andhra Pradesh, Telangana, and Tamil Nadu, with wind speeds reaching 100-120 kmph at landfall.
The Odisha government has also declared a high alert and ordered evacuations in low-lying areas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Cyclone Murasu | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి మురాసు (MURASU) తుపానుగా మారింది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 2వ తేదీ ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి నవంబర్ 3 తెల్లవారుజామున మధ్య నెల్లూరు-నర్సాపురం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆదివారం ఉదయం 11.30 గంటలకు మురాసు తుపాను గంటకు 23 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 560 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 660 కిలోమీటర్లు, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గాలుల వేగం అప్పుడప్పుడు 120 కిలోమీటర్లకు చేరవచ్చని హెచ్చరించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)