Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Cyclone Murasu | ముంచుకొస్తున్న ‘మురసు’.. నేడు తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A severe cyclonic storm named Murasu is moving towards the Andhra Pradesh coast and is expected to make landfall between Nellore and Narsapur on Monday night.
The India Meteorological Department has issued severe warnings for the south coast and northern Tamil Nadu, predicting wind speeds of 100-120 km/h at landfall.
The storm is also expected to bring rain to Telangana for five days, including in Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Cyclone Murasu | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీవ్రరూపం దాల్చి ‘మురసు’ తుఫాన్‌గా దూసుకొస్తున్నది. ఇది వేగంగా ఏపీ తీరం వైపు దూసుకొస్తుండటంతో దక్షిణ కోస్తాం ధ్ర, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది.
రాబోయే 24గంటల్లో మరింత బలపడి సోమవారం ఉదయం నాటికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నది. అనంతరం వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం రాత్రి 11.30 నుంచి తెల్లవారుజాము 4గంటల సమయంలో నెల్లూరు-నర్సాపూర్ మధ్య తీరాన్ని తాకే అవకాశమున్నది. తీరం దాటే సమయానికి గంటకు 100 కి.మీ, గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో భీకరంగా గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఇటు తెలంగాణలో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశమున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)