Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyclone Murasu: మురసు తీవ్ర తుపాను.. సహాయక చర్యలకు రూ.37 కోట్లు విడుదల
By Eenadu2 min read at Eenadu
In brief
The AP government released ₹37 crores for pre-emptive relief measures in 17 districts ahead of Cyclone Murasu.
The funds are allocated at varying amounts for districts in the coastal and Rayalaseema regions.
Additionally, the article notes ongoing repolling for urban local body elections in 13 locations across Andhra Pradesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: మురసు తీవ్ర తుపాను దృష్ట్యా ముందస్తు సహాయక చర్యల కోసం 17 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం (AP Govt) రూ.37 కోట్లు విడుదల చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు రూ. 3 కోట్ల చొప్పున, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించింది. కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేసింది. పునరావాస శిబిరాలకు ముంపు ప్రాంత బాధితుల తరలింపు, తాగునీటి సరఫరా, ఆహారం, పాలు, ఆరోగ్య శిబిరాలు, పారిశుద్ధ్యం, రోడ్లు, ఇరిగేషన్ కోసం అత్యవసర…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)