Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Indian Meteorological Department (IMD) reported that Cyclone Murasu has intensified into a severe cyclonic storm and is moving northwest in the Bay of Bengal. It is expected to cross the southern Andhra Pradesh coast near Ongole between November 2 and 3 with wind speeds of 100-110 kmph.
In response to severe damage to the power grid, Andhra Pradesh Chief Minister N.
Chandrababu Naidu called Tamil Nadu Chief Minister C. Jayalalithaa for assistance, which was reportedly positively received.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Cyclone Murasu | బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురాసు’ తుపాను మరింత బలపడి మారింది. ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన తాజా బులెటిన్ ప్రకారం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను గత ఆరు గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదిలింది. నవంబర్ 2న తెల్లవారుజామున 2.30 గంటలకు 13.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉన్నది.
ప్రస్తుతం చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 260 కిలోమీటర్లు, నెల్లూరుకు ఆగ్నేయంగా 290 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 320 కిలోమీటర్లు, కావలికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, ఒంగోలుకు ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణంగా 470 కిలోమీటర్ల దూరంలో తుపాను ఉన్నదని ఐఎండీ తెలిపింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)