Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Cyclone Victims | తుపాను బాధితులకు అండగా ఉండాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The AP Cabinet, chaired by CM Chandrababu Naidu, decided to support victims of Cyclone Arnab.
The meeting, attended by Deputy CM Pawan Kalyan and other ministers, approved 48 proposals including a new wind power project in Kurnool district and an extension of the kharif paddy procurement guarantee.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి : ఏపీలో అర్నబ్ తుపాన్ ( Arnab Tufan) కారణంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలువాలని ఏపీ కేబినెట్ ( AP Cabinet ) సమావేశం నిర్ణయించింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో 48 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అర్నబ్ తుపాను సహాయక చర్యలపై చర్చించారు.
కర్నూల్ జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం గ్యారంటీని పొడిగించారు. కేబినెట్ సమావేశం అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులకు సీఎం పలు సూచనలు చేశారు. రెబెల్ అభ్యర్థులు పోటీలో ఉంటే వారు పార్టీ నుంచి సస్పెండ్ అయినట్టెనని స్పష్టం చేశారు. అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదేనని వె ల్లడించారు. పార్టీ తరఫున ఇంకా ఎక్కడైనా రెబెల్స్ ఉంటే సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ఎన్నికలు పూర్తయ్యాకే పంచాయతీ, సొసైటీ ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)