Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
డాలర్పై బలపడిన రూపాయి.. సానుకూలంగా మారిన పరిస్థితులు - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలతో ఈరోజు అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ భారీగా బలపడింది. కరెన్సీ నిపుణుల విశ్లేషణ ప్రకారం..
తగ్గుతున్న చమురు ధరల వల్ల ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గడం, దేశీయ మార్కెట్లు బలంగా ఉండటం వంటి అంశాలు రూపాయికి సానుకూలంగా మారాయి.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) వరుసగా ఐదో రోజు నికర కొనుగోలుదారులుగా నిలిచారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలతో ఈరోజు అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ భారీగా బలపడింది. ముడి చమురు ధరలు తగ్గడం, దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం బలంగా కొనసాగడం రూపాయికి మద్దతుగా నిలిచాయి. నేటి ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ 31 పైసలు లాభపడి 93.62 వద్ద కొనసాగుతోంది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభంలో 93.72 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన రూపాయి, కొద్దిసేపటికే మరింత పుంజుకుంది. నిన్నటి ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి 25 పైసలు లాభపడి 93.94 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే. కరెన్సీ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. తగ్గుతున్న చమురు ధరల వల్ల ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గడం, దేశీయ మార్కెట్లు బలంగా…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)