Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
దామరచర్ల.. ధాన్యాగారాల ఖిల్లా
By Eenadu1 min read at Eenadu
In brief
The article describes the village of Damaracherla in Bhadradri Kothagudem district, highlighting its numerous traditional grain storage structures known as 'vadlakottu' that are central to the village's identity and agricultural practices.
It details the history and construction of these storage units, noting their capacity and the traditional methods used to preserve paddy and produce good quality rice.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దామరచర్ల ఊరు చిన్నదే.. కానీ ఊరంతా ఉన్న ధాన్యాగారాలే ఆ గ్రామాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో ఉంటుంది. ఆ పల్లెలోకి ప్రవేశించగానే ధాన్యాగారాలు (స్థానికులు వడ్లకొట్టు అని పిలుస్తారు) అడుగడుగునా స్వాగతం పలుకుతాయి. ప్రతిచోటా 30 నుంచి 100 బస్తాల సామర్థ్యమున్న నిర్మాణాలు కనిపిస్తాయి. ఇందులో ధాన్యం నిల్వ ఉంచితే చాలారోజులు పాడు కాకుండా మాగుతాయి. వాటిని మర పట్టిస్తే బియ్యం రుచికరంగా ఉంటాయంటారు. 20 ఏళ్ల కిందట ఇళ్ల పక్కన పెద్దపెద్ద గుంతలు తవ్వి వాటిలో బస్తాలు వేసి ధాన్యం నిల్వ ఉంచుకునే వారు. ప్రస్తుతం వెదురు కర్రలతో ఏర్పాటు చేసిన వడ్లకొట్టుకు మట్టి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)