Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
డబుల్ ఇంజిన్ సర్కార్కు డబుల్ ఓటమి:వారణాసిలో ఎస్పీ ఘనవిజయంపై అఖిలేష్ యాదవ్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Samajwadi Party (SP) candidates won the Varanasi graduate and teacher constituencies in the Uttar Pradesh Legislative Council (MLC) elections.
SP chief Akhilesh Yadav credited the victory to the blessings of Baba Vishwanath and criticized the BJP-led state government for the demolition at Manikarnika Ghat and the lathi charge on the Paul community.
The article also reports that the BJP won 6 out of 11 MLC seats, while the SP won 5.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వారణాసి: ఉత్తరప్రదేశ్ శాసన మండలి (MLC) ఎన్నికల్లో వారణాసి గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలవడం పట్ల ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడూ డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడే వారికి ఈ ఫలితాలు డబుల్ ఓటమి అని సెటైర్లు వేశారు.ఇటీవల జరిగిన యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానిమోదీ నియోజకవర్గం వారణాసిలో సమాజ్వాదీ పార్టీ (SP) అభ్యర్థులు అశుతోష్ సిన్హా, లాల్ బిహారీ యాదవ్ ఘనవిజయం సాధించడం బీజేపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
వారణాసిలో మంగళవారం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..తమ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.బాబా విశ్వనాథ్ ఆశీస్సులు తమకు రెండుసార్లు అందాయని, అందుకే ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. అయితే ఈ విజయం పట్ల తాము గర్వంగాలేమని స్పష్టం చేశారు. కానీ డబుల్ ఇంజిన్, డబుల్ స్పీడ్, డబుల్ డెవలప్మెంట్ అని ప్రగల్భాలు పలికే వారికి ఇప్పుడు డబుల్ ఓటమి ఎదురైంది. వారికి డబుల్ లాస్, డబుల్ జీరో మిగిలాయి" అని అఖిలేష్ ఎద్దేవా చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)