Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
దైవ దర్శనం చేసుకుని వస్తుండగా వాహనం బోల్తా
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
A vehicle accident in Halahalli, Andhra Pradesh, resulted in one death and 14 injuries while a family was returning from a temple visit.
Additionally, five nominations were filed for MPTC seats in the same mandal, with candidates from TDP, YSRCP, and BSP participating.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హాలహర్వి: దైవ దర్శనం చేసుకుని వస్తుండగా వాహనం బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా బసరకోడు గ్రామానికి చెందిన కుటుంబం విజయదశమిని పురస్కరించుకుని హొళగుంద మండలం దేవరగట్టులోని మాలమల్లేశ్వర స్వామివారిని దర్శించుకుంది. అనంతరం తిరిగి బయలుదేరగా హాలహర్వి మండలం విరుపాపురం గ్రామం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వీరి వాహనం బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్నవారందరికీ గాయాలయ్యాయి. శిల్ప (28) మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప…
ఎంపీటీసీ స్థానాలకు ఐదు నామినేషన్ల దాఖలు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)