Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
దక్షిణాదిలో వేడి, పొడి వాతావరణ ప్రాంతం తగ్గుదల
By Eenadu2 min read at Eenadu
In brief
The India Meteorological Department (IMD) identified a gradual decrease in the hot, semi-arid zone in South India over the last seven decades.
A study published in the IMD's scientific journal 'Mausam' attributed this shift to climate change and increased rainfall.
The report also warned that El Niño will still cause rainfall deficits in the region, advising governments and farmers to plan accordingly.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈనాడు, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో వేడి, పొడి వాతావరణ ప్రాంతం(హాట్, సెమీ-అరిడ్ జోన్) క్రమేపీ తగ్గుతోందని, తడి, పొడి వాతావరణం పెరుగుతోందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గుర్తించింది. ఏడు దశాబ్దాల్లో దాదాపు సగానికి తగ్గినట్లు తాజా అధ్యయనం తేల్చింది. ఈ సమయంలో వర్షపాతం పెరగడమే వాతావరణ మార్పులకు కారణమని పేర్కొంది. ఐఎండీ పుణెలోని భారత వాతావరణ శాస్త్ర సంస్థ శాస్త్రవేత్తలు చెందిన అనన్య కర్మాకర్, రాజీవ్ ఛటోపాధ్యాయ్, పులక్ గుహాఠాకుర్తా, కేఎస్ హోసాలికర్, మృత్యుంజయ్ మహాపాత్రలు ఈ నివేదికను రూపొందించారు. దీన్ని ఈ నెల ఐఎండీ సమీక్షిత శాస్త్రీయ పత్రిక ‘మౌసం’లోనూ ప్రచురించారు.
అయినా ఎల్నినో తప్పలేదు.. 1951-1980 కాలంలో దక్షిణ భారతదేశంలో సుమారు 30 శాతం విస్తీర్ణంలో ఉన్న వేడి, పొడి(ఉష్ణ, అర్ధశుష్క) వాతావరణ ప్రాంతం 1991-2020 నాటికి 16 శాతానికి తగ్గింది. వేడి, పొడి(ఉష్ణ అర్ధశుష్క) ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా, వర్షపాతం తక్కువగా ఉంటుంది. మరోవైపు తడి పొడి(సవన్నా) వాతావరణ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. వాతావరణ మార్పులతో దక్షిణ భారత ప్రాంతంలో ఉత్తరాది కంటే ఎక్కువగా పడ్డాయి. గత30ఏళ్లలో దక్షిణ భారతంలో వేడి, పొడి వాతావరణంలో మార్పులు చేసుకున్నా ఈ ఏడాది వర్షాభావ లోటు తప్పలేదు. ఎల్నినో ప్రభావంతో ఈసారి కర్ణాటకలో 30% లోటు ఉండగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో 17…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)