Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘దళారులతో కుమ్మక్కై రైతులను దగా చేస్తున్న సర్వభ్రష్ట ప్రభుత్వం’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Former MLA Bollam Mallayya Yadav alleged in Kodaad on November 12 that the state government is colluding with middlemen to lower paddy prices overnight, leaving farmers in severe distress.
He demanded that the government immediately open procurement centers, pay a promised bonus, and release pending drought relief.
Yadav also criticized District Minister Uttam Kumar Reddy for ignoring the farmers' plight while traveling by helicopter.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– రైతుల ఉసురు తీస్తున్న అసమర్ధ ముఖ్యమంత్రి – రైతుల గోస పట్టని జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి – ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇవ్వాలి – మొండి వైఖరి విడనాడకపోతే ప్రత్యక్ష ఆందోళన – కోదాడలో మీడియాతో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, నవంబర్ 12 : దళారులతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై రాత్రికి రాత్రే ధాన్యం ధర తగ్గించి రైతులను దగా చేస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం కోదాడలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అలవికాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతుల ఉసురు తీసుకుంటుందని. అసమర్థ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలోకి ఎక్కుతారన్నారు. వానకాలం సీజన్లో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు నష్టపోయిన మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, ఇప్పటివరకు సదరు మండలాలలో నష్టపోయిన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)