Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దళిత రైతులపై సర్కార్ దౌర్జన్యం
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
On Saturday, officials under the Congress government entered the homes of Dalit farmers in Hayathnagar, Rangareddy district, and forcibly acquired their agricultural lands while arresting several individuals.
BRS, BJP, and public leaders condemned the midnight arrests and land acquisition, demanding justice and the immediate release of the farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హయత్‌నగర్, అక్టోబర్ 24: దళిత రైతులపై కాంగ్రెస్ సర్కార్ మరోసారి ప్రదర్శించింది. వారి భూములను లాక్కొనేందుకు దౌర్జన్యానికి దిగింది. 200 మంది పోలీసుల పహారాలో అర్ధరాత్రి దళితుల ఇండ్లలోకి జొరబడిన అధికారులు సృష్టించారు. బాధిత రైతులను అరెస్టు చేయడంతోపాటు అడ్డొచ్చిన వారి కుటుంబ సభ్యులనూ అదుపులోకి తీసుకొని నాగోల్ తదితర పోలీస్స్టేషన్లకు తరలించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకు న్న ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
హయత్‌నగర్ మండల రెవెన్యూ పరిధిలోని అన్మగల్ గ్రామ పరిధిలోని సర్వే నం.255/1 లోని 18 ఎకరాల్లో గత 70 ఏండ్లుగా పలువురు దళిత రైతులు వ్యవసాయం చేసుకుం టూ జీవనం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం.. వారిపట్ల కర్కశంగా వ్యవహరించింది. ఇబ్రహీంపట్నం ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, హయత్‌నగర్ తహసీల్దార్ జానకి ఆధ్వర్యంలో ఏడుగురు సీఐలు, 16 మంది ఎస్సైలు, 150 మంది స్పెషల్ పోలీసుల పహారాలో బాధిత రైతుల భూములను బలవంతంగా లాక్కొని ఫ్రీకాస్టింగ్ నిర్మాణ పనులు చేపట్టింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)