Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దండారీ ఫెస్టివల్‌కు రూ.1.5 కోట్లు..ఆదివాసీల ఉత్సవాలకు ప్రభుత్వ నిధులు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The state government announced ₹1.50 crores in financial assistance for the Dandari festival, a traditional tribal cultural event.
This follows a gap in funding over the past two years, which led to the festival being cancelled in some villages, and was brought to the government's attention by the Khanapur MLA.
The financial aid per troupe has been increased from ₹10,000 to ₹15,000.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జైనూర్, వెలుగు: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారీ ఫెస్టివల్ నిర్వహణ కోసం రూ.1.50 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
దసరా తర్వాత వారం రోజులకు దండారీ సంబురాలు ప్రారంభం కానుండగా, ఉత్సవాలు మొదలయ్యేలోపే అర్హులైన బృందాలకు ఆర్థిక సాయం అందించేలా ఆఫీసర్లు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వెయ్యి దండారీ బృందాలకు లబ్ధి చేకూరనుంది. అర్హులైన బృందాలు ఆర్థిక సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో సూచించారు. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)