Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దమ్ముంటే నాపై బుల్డోజర్ నడపండి..బీజేపీకి మమతా బెనర్జీ సవాల్..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
West Bengal political tensions escalated as former Chief Minister Mamata Banerjee criticized the BJP over an attack on her nephew Abhishek Banerjee's residence and alleged interference with traditional Kali Puja celebrations in Kalighat, Kolkata.
She challenged the BJP to run bulldozers over her body.
In response, Abhishek Banerjee alleged that the BJP and its workers attacked his Kalighat residence around 2 AM and criticized the police and judiciary for failing to take action, calling it his seventh assassination attempt in six months.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తన మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంపై దాడి, కాళీఘాట్లోని తన ఇంటి వద్ద కాళీ పూజ వేడుకలకు ఆటంకాలు కలిగించడంపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి దమ్ముంటే తనపై బుల్డోజర్ నడపాలని సవాల్ విసిరారు.
అభిషేక్ బెనర్జీని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ.. "మీ దగ్గర ఎన్ని బుల్డోజర్లు ఉన్నాయి? రండి.. నేను మీ ముందే నిలబడి ఉన్నాను. నా శరీరంపై, నా ఛాతీపై బుల్డోజర్ను నడపండి. మీరెంత ధైర్యవంతులో చూడాలనుకుంటున్నా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.కాళీఘాట్లో సంప్రదాయంగా నిర్వహించే కాళీ పూజ వేడుకలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మమతా ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న కొన్ని పూజలకు అనుమతులు రద్దు చేశారని, అదే సమయంలో ప్రధాన రహదారిపై కొత్తగా పూజ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారని విమర్శించారు. స్థానిక క్లబ్లు తమ సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని, బీజేపీ గూండాయిజంతో…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)