Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Damodara Rajanarasimha | టీపీసీసీ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ డుమ్మా..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Telangana Pradesh Congress Committee (TPCC) initiated an inquiry into a physical altercation between Minister Damodara Rajanarasimha and MLA Laxmikanth Rao at a Delhi hotel.
The TPCC summoned both leaders to Gandhi Bhavan to provide explanations, but the minister did not attend the inquiry.
The MLA stated he would present CCTV footage from the hotel as evidence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Damodara Rajanarasimha | ఢిల్లీ షాంగ్రిలా హోటల్లో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తన్నుకున్న ఘటనపై టీపీసీసీ విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో జరిగిన గొడవపై వివరణ ఇవ్వాలని మంత్రి దామోదర రాజనర్సింహను ఆదేశించింది. ఈ మేరకు గురువారం ఉదయం 10 :30 గంటలకు గాంధీభవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని దామోదరకు సమాచారం కూడా అందించారు. అయితే దామోదర రాజనర్సింహ విచారణకు హాజరుకాలేదు. ఇప్పటివరకు గాంధీభవన్‌కు రాలేదు..
మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు రావాలంటూ లక్ష్మీకాంతారావుకు కూడా సమాచారం వెళ్లింది. షాంగ్రిలా హోటల్‌కు ముందు జరిగిన పరిణామాలను వివరిస్తానన్న లక్ష్మీకాంతారావు.. షాంగ్రిలా హోటల్ సీసీ టీవీ పుటేజీని తెప్పించారని… ఈ సీసీ కెమెరా ఫుటేజీని టీపీసీసీకి సాక్ష్యాలుగా సమర్పించబోతున్నారని సమాచారం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)