Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
డప్పు దరువుతో దీక్షాదివస్‌కు ఆహ్వానం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ శ్రేణులు నవంబర్ 29న కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద దీక్షా దివస్ కోసం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి.
మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా డప్పు చాటింపు ద్వారా ప్రజలను ఆహ్వానిస్తూ ప్రచారం చేశారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి కీలక మలుపు అని, కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కరీంనగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 29న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలను ఆహ్వానిస్తూ ప్రచారం ముమ్మరం చేశాయి.
గురువారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో డప్పు చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించాయి. మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా డప్పు కొడుతూ ప్రజలు సభకు రావాలని ఆహ్వానించారు. మరోవైపు అలుగునూర్ చౌర స్తా, సభా ప్రాంగణం పరిసరాల్లో భారీ కటౌ ట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా.. వేదిక ని ర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)