Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దరఖాస్తు చేసుకుంటేనే ఓటు
By NT News telugu||5 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The Chief Electoral Officer of Telangana, Sudarshan Reddy, clarified the voter registration process for two graduates' MLC constituencies. He detailed the eligibility criteria, deadlines, required forms like Form-18, and clarified that Aadhaar is not mandatory for registration.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఓటరు జాబితా పునఃసిద్ధత కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పట్టభద్రుల్లో ఓటు నమోదు ప్రక్రియపై వ్యక్తమవుతున్న సందేహాలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్రెడ్డి సమాధాలు చెప్పారు. ఓటు నమోదుకు డిగ్రీ ఎప్పటిలోపు పూర్తిచేసి ఉండాలి? గతంలో ఓటు వేసినవారు మళ్లీ నమోదు చేసుకోవాలా? ఆధార్ తప్పనిసరా? కరీంనగర్లో నివసించే పట్టభద్రులు నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి ఓటు నమోదు చేసుకోవచ్చా? దరఖాస్తుతో ఏ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి? వంటి ప్రశ్నలపై ‘నమస్తే తెలంగాణ’కు సీఈవో సవివరంగా…
తెలంగాణలో ప్రస్తుతం మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఓటరు జాబితాలను రూపొందించే ప్రక్రియ చేపట్టినట్టు సీఈవో చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హకు నమోదు చేసుకోవాలనే పట్టభద్రులు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. నవంబర్ 25న ముసాయిదా జాబితా ప్రచురిస్తామని చెప్పారు. పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకొని, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందని తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)