Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
దర్యాప్తు కొనసాగుతోంది.. సీఐ నాగరాజుకు బెయిలివ్వొద్దు
By Eenadu1 min read at Eenadu
In brief
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో నిందితుడు అప్పటి సీఐ నాగరాజు దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
సీబీఐ తరఫు న్యాయవాది పీఎస్పీ సురేశ్కుమార్ వాదనలు వినిపిస్తూ, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని కోరారు.
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తరఫు న్యాయవాది కోగంటి రిత్విక బెయిల్ ఇవ్వొద్దంటూ కౌంటర్ దాఖలు చేశామని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సాయికృష్ణ మృతి కేసు.. హైకోర్టులో సీబీఐ వాదనలు
ఈనాడు, అమరావతి: విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు, అప్పటి సీఐ నాగరాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. సీబీఐ తరఫున న్యాయవాది పీఎస్పీ సురేశ్కుమార్ వాదనలు వినిపించారు. ‘హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. సిట్ 90 రోజుల్లోపు దిగువ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. సిట్ పూర్తిస్థాయి అభియోగపత్రం దాఖలు చేయలేదనే కారణంతో నాగరాజు డిఫాల్ట్ బెయిల్ కోరడానికి వీల్లేదు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో డిఫాల్ట్ బెయిల్ ప్రస్తావనే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)