Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దసరా దాటిపాయె.. కొత్త పింఛన్లు రాకపాయె
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
The Telangana government has identified 4.6 lakh eligible beneficiaries for new pensions but has delayed distribution past the Dasara festival.
Chief Minister Revanth Reddy had promised to distribute the funds on Dasara, but the government has not provided a clear timeline for the release.
Beneficiaries, including widows, the disabled, and unorganized workers, are expressing anger over the delay and its impact on their daily lives.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ వస్తే కొత్త పింఛన్లు అందుతాయని ఆశించిన లక్షలాది మంది నిరుపేదలకు మిగిలింది. పండుగ దాటిపోయినా కొత్త పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది. దసరా నుంచి కొత్త పింఛన్లు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడంతో ఆశలు పెట్టుకున్న అర్హులైన లబ్ధిదారులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
అధికారులు దరఖాస్తులను పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా 4.6 లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్టు తెలిసింది. వారికి పింఛన్లు ఎప్పటినుంచి అందిస్తామనే దానిపై సర్కార్ క్లారిటీ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 16న ములుగు జిల్లా పర్యటన సందర్భంగా మేడారంలో సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని కొందరు కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్లను అట్టహాసంగా ప్రారంభించారు. పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా అర్హులైన వారందరికీ దసరా పండుగనాడు పింఛన్లు పంపిణీ చేస్తామని వనదేవతల సాక్షిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి హామీతో రాష్ట్రవ్యాప్తంగా చేయూత పింఛన్ల కోసం 5.95 లక్షల మందికిపైగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)