Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దసరాకు ఫుల్ కిక్కు.. నాలుగు రోజుల్లో రూ.755 కోట్ల లిక్కర్ సేల్స్!
By V6 Velugu||3 min read at V6 Velugu
In brief
Over the four days leading up to Dussehra, liquor sales in the state reached a record of Rs 755.14 crores.
On October 19 alone, sales reached Rs 303.40 crores, driven by a surge in demand for beer and hard liquor ahead of the festival and government holidays.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ వేళ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. పండుగకు ముందు నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.755.14 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి సరఫరా అయింది. గతేడాది దసరా సీజన్లోని నాలుగు రోజుల్లో నమోదైన రూ.698 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.57 కోట్ల అమ్మకాలు అదనంగా జరిగాయి.
ఈ నాలుగు రోజుల్లో 6.83 లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్ (హార్డ్ లిక్కర్), 10.44 లక్షల కేసుల బీర్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 మద్యం డిపోల నుంచి పోటీపడి సరుకు లిఫ్ట్ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వైన్ షాపులు, బార్ల వద్ద పండుగ రద్దీ విపరీతంగా కనిపించింది. ఎక్సైజ్ శాఖ ముందస్తు అంచనాలను మించి అమ్మకాలు నమోదయ్యాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)