Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Dastagiri: ‘మా జీవితాలను నాశనం చేశావ్..’ జగన్ ఎదుటే దస్తగిరి వ్యాఖ్యలు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that YSRCP president YS Jagan faced an awkward situation in Pulivendula when Dastagiri, a key witness in the Viveka murder case, confronted him at his helipad.
Dastagiri allegedly shouted that Jagan had ruined their lives, while police escorted Dastagiri away and Jagan departed without interacting with him.
Jagan was in the constituency for a municipal election review and to cast his vote.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పులివెందుల: వైకాపా అధ్యక్షుడు జగన్(YS Jagan)కు ఎదురైంది. పులివెందుల హెలిప్యాడ్ నుంచి నివాసానికి బయల్దేరిన ఆయన కాన్వాయ్‌కు వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అడ్డుపడ్డాడు. ఈ విషయంపై కార్యకర్తలు జగన్‌కు సమాచారం ఇచ్చారు. మా జీవితాలను నాశనం చేశావంటూ జగన్ ఎదుటే దస్తగిరి వ్యాఖ్యానించాడు. జగన్ వైపు వెళ్తున్న అతడిని పోలీసులు అడ్డుకున్నారు. దస్తగిరి వాహనాన్ని డీఎస్పీ బాలస్వామిరెడ్డి, ఇతర పోలీసులు పక్కకు తీసి అతడిని పంపారు. దస్తగిరిని చూసీచూడనట్లు జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు జగన్ పులివెందుల చేరుకున్నారు. పోలింగ్ సరళిపై పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఓటు వేసి తిరుగు ప్రయాణం కానున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)