Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దత్తత వివాదం: బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తాం: కలెక్టర్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Collector of Jagtial district announced that a child will be handed over to the adoptive parents by November 3 or 4, 2026, following interim relief orders from the High Court.
The Collector attributed the delay in returning the child to the Child Welfare Committee's permission and administrative reasons.
According to the adoptive mother, the child, whom they had raised for three years as per Hindu tradition due to infertility, was moved to a Child Welfare Center after news of the dispute broke.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
జగిత్యాల జిల్లా దత్తత వివాదానికి తెరపడింది. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఎట్టకేలకు అధికారులు ముందుకు వచ్చారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ బాలుడిని తల్లిదండ్రులకు ఎందుకు ఇవ్వడం లేదని అన్ని వైపుల నుంచి వస్తున్న క్రమంలో.. కలెక్టర్ బి. సత్య ప్రసాద్ స్పందించారు. సీడబ్ల్యూసీ అనుమతి, పరిపాలనాపరమైన కారణాలతో అప్పగింతలో జాప్యం జరిగినట్లు చెప్పారు.
2026 నవంబర్ 02 రాత్రి లేదా మరుసటి రోజు ఉదయం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పారు. బాలుడిని పెంచుకుంటున్న తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, గౌరవ హైకోర్టు జారీ చేసిన ఇంటరిమ్ రిలీఫ్ ఉత్తర్వుల మేరకు బాలుడిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)