Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దవాఖానల్లో మందుల్లేవ్!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that government hospitals in Hyderabad are facing severe medicine shortages, leading to disputes between patients and staff.
Pharmacy staff allege that the lack of quarterly drug quotas and unpaid supplier bills has halted the supply of essential medicines, including basic treatments and chronic disease drugs.
Additionally, patients are being denied outpatient tickets for not carrying Aadhaar cards, a practice that has drawn criticism from the High Court.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో: వైద్య విధాన పరిషత్ పరిధిలోని పలు ఆరోగ్య కేంద్రాలు, జిల్లా దవాఖానల్లో మందుల వేధిస్తున్నది. మందుల కొరతపై రోగులు నిలదీస్తే వారిని సముదాయించేందుకు అక్కడి సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. మరికొందరు సిబ్బంది ‘డాక్టర్ రాసిన మందుల్లేవ్.. అవి బయట కొనండి’.. అంటూ సూటిగానే చెబుతున్నారు. దీంతో రోగులకు, అక్కడి సిబ్బందికి మధ్య వాగ్వాదం తలెత్తి కొన్ని సార్లు గలాటకు దారితీస్తున్నట్లు స్వయంగా ఆయా కేంద్రాల ఫార్మసీ సిబ్బందే వాపోతున్నారు.
సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆయా ఆరోగ్య కేంద్రాలకు అక్కడి రోగుల సామర్థ్యానికి సరిపోను మందులను సరఫరా చేయాలి. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి రావాల్సిన క్వార్టర్లీ డ్రగ్స్ కోటా ఎప్పటికప్పుడు విడుదల కావడం లేదని, దీని వల్ల మందుల కొరత ఏర్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)