Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
DC Rosaiah: రెవెన్యూశాఖ మాజీ కార్యదర్శి డీసీ రోశయ్య కన్నుమూత
By Eenadu2 min read at Eenadu
In brief
Retired IAS officer D.C. Rosaiah, who served as the Revenue Secretary of undivided Andhra Pradesh, passed away at his residence in Somajiguda, Hyderabad.
He was born on October 4, 1946, in Srirapuram, Guntur district, and had a long career in public administration. Additionally, Chief Minister Chandrababu Naidu conducted an aerial survey of the areas affected by Cyclone Murasu in Guntur, Prakasam, and Bapatla districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూశాఖ కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ డీసీ రోశయ్య (79) బుధవారం హైదరాబాద్ సోమాజిగూడలోని స్వగృహంలో కన్నుమూశారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురంలో 4 అక్టోబర్ 1946న రోశయ్య జన్మించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ, హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన 1984లో ఏపీ రెవెన్యూ సర్వీస్‌లో చేరారు. ఏప్రిల్ 1994 నుంచి డిసెంబర్ 1996 వరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఆర్కేవ్ కమిషనర్, పలు శాఖల హెచ్వోడీగా బాధ్యతలు నిర్వహించారు. పదవీ విరమణకు ముందు.. మే 2005 నుంచి జులై 2006 వరకు రెవెన్యూశాఖ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)