Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ddeliimitation alllegations: అధికార బలంతో డీలిమిటేషన్ బిల్లుకి ఆమోదం దొరకదు: కాంగ్రెస్
By Eenadu1 min read at Eenadu
In brief
Congress responded to Union Home Minister Amit Shah's claim that the Delimitation Bill will be passed in Parliament, alleging that it will not receive approval due to the use of authoritarian power.
Congress General Secretary Jairam Ramesh posted on X on Thursday that Amit Shah had previously attempted to pass the bill in the Lok Sabha and faced defeat.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: డీలిమిటేషన్ బిల్లుని పార్లమెంటులో ఆమోదం చేయిస్తానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాటలపై కాంగ్రెస్ స్పందించింది. అమిత్ షా నియోజక వర్గాల పునర్విభజన ప్రస్తావం మళ్లీ తీసుకొచ్చారని ఎద్దేవా చేసింది. గతంలో ఆయన లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రయత్నించి ఓటమిని ఎదుర్కొన్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలకు పార్లమెంటు ఆమోదం పొందడానికి ఈ ఏడాది ఏప్రిల్ 16, 17 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లుని తీసుకొచ్చింది. పార్లమెంటులో ప్రస్తుతం ఉన్న నిష్పత్తిని ఇలాగే కొనసాగిస్తూ సీట్లు పెంచుతామని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సభాముఖంగా అన్ని పక్షాలకూ హామీ ఇచ్చారు.అయితే, ఆ సీట్ల పెంపును ఏ ప్రాతిపదికన పెంచేదీ బిల్లులో స్పష్టం చెప్పకపోవడం వల్ల ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దాంతో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)