Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Death Certificates Scam | బతికుండగానే డెత్ సర్టిఫికెట్లు.. సిద్దిపేటలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ మోసం!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A youth in Rampur, Cheriyal, Siddipet district, allegedly issued fake death and birth certificates to 24 people using a digital key provided by the former Panchayat Secretary, M.
Bhukya Madhu.
The scam, which took place between February and October this year, was discovered when the matter came to light, leading to Madhu's suspension and a police case registered against both the secretary and the youth.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Death Certificates Scam |చేర్యాల, నవంబర్ 9 : మరణించిన వ్యక్తి పేరిట డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు పంచాయతీ అధికారులు నానా తిప్పలు పెడుతుంటారు. కానీ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపూర్‌లో మాత్రం బతికి ఉన్న వ్యక్తుల పేరిట డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూక్యా మధు రాంపూర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో రమేశ్ అనే యువకుడు స్నేహంగా ఉండటం తో ఆయనకు పంచాయతీకి సంబంధించి డిజిటల్ కీ, యూజర్ ఐడీ, పాస్వర్డ్ చెప్పడంతోపాటు సదరు డాంగిల్‌ను ఇచ్చాడు.
రమేశ్ డిజిటల్ కీ ఉపయోగించి 21 మందికి డెత్ సర్టిఫికెట్లు, మరో ముగ్గురికి బర్త్ సర్టిఫికెట్లు జారీ చేశాడు. ఇన్సూరెన్స్ డబ్బులు, భూమి క్రయవిక్రయాలు తదితర అంశాలకు ఉపయోగపడే డెత్, బర్త్ సర్టిఫికెట్లను పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా రమేశ్ జారీ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు ఈ తతం గం కొనసాగింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)