Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
డీఎంకే, వైసీపీ ఎటు?
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- The central government is pushing for a constitutional amendment to implement delimitation with women's reservation, which requires a two-thirds majority. The DMK and YSRCP are demanding the removal of the Chief Election Commissioner, creating uncertainty for the NDA's plans. Meanwhile, opposition leaders have urged the government to hold an all-party meeting and avoid hasty constitutional changes, while YSRCP chief Y.S. Jagan Mohan Reddy publicly regretted his party's past support for the 2023 Chief Election Commissioner appointment law.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: మహిళా రిజర్వేషన్‌తో కూడిన నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై రాజ్యాంగ సవరణను ఆమోదింపచేయాలన్న కేంద్రం ప్రయత్నాలకు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలన్న డీఎంకే, వైసీపీల డిమాండ్ ఆటంకం కలిగించే అవకాశం ఉంది. బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించే ఎన్డీయే ప్రయత్నాలకు కీలకమైన ఈ రెండు ప్రాంతీయ పార్టీల మద్దతుపై అనిశ్చితి నెలకొన్నది. డీలిమిటేషన్ విషయంలో మద్దతు కోసం 22 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్న డీఎంకేను బీజేపీ సంప్రదించినట్టు ఊహాగానాలు సాగుతున్నాయి. మరోవైపు వైసీపీ ఎన్డీయే కూటమికి వెలుపల ఉన్నప్పటికీ ఎన్నికల కమిషనర్ల నియామక…
ఈ నెల చివరిలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు! డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఈనెల చివరిలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చనే ఊహాగానాల మధ్య ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ ఏవైనా సవరించిన ప్రతిపాదనలపై అఖిలపక్ష సమావేశం కోరారు. అలాగే దీర్ఘకాల ప్రభావం చూపే రాజ్యాంగ మార్పులను తొందరపాటుతో చేయవద్దని హెచ్చరించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ముగించడంలో(ప్రోరోగ్) చోటుచేసుకున్న అనూహ్య జాప్యాన్ని ఎత్తిచూపుతూ ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)