Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Deeksha Divas | కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ఆ 11 రోజులు ఉత్కంఠ పోరాటం..
By NT News telugu13 min read at Namasthe Telangana
In brief
ఈ వ్యాసం 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మరియు తెలంగాణ ఉద్యమ చరిత్రను వివరిస్తుంది.
2001 నుండి 2009 వరకు స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నాలను మరియు సిద్దిపేటలో జరిగిన సంఘటనలను ఇది తెలుపుతుంది.
ఆమరణ దీక్షకు ముందు రోజు కరీంనగర్లో పోలీసులు కేసీఆర్ వాహన శ్రేణిని అడ్డుకున్న విధానాన్ని మరియు తదుపరి అరెస్టులను ఈ వ్యాసం వివరిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Deeksha Divas | అవి కేవలం పదకొండు రోజులు మాత్రమే కాదు.. ఐదున్నర దశాబ్దాల ఆధిపత్యధోరణికి, గుణపాఠం చెప్పాలనే కసితో చేసిన తిరుగుబాటు సంకేతాలు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజలు తమ గుండెలను పిడికిళ్లుగా మలిచి కేసీఆర్ చేతిలో పెట్టిన ఉద్విగ్న సన్నివేశపు సంతకాలు. తెలంగాణ ఆత్మగౌరవ జెండాను అనేక పోరాట రూపాలుగా తీర్చిదిద్దిన కేసీఆర్ ఆమ‘రణ’ సంతకానికి సాక్షీభూతాలు. 2009 నవంబర్ 29… ఇదో సాధారణ క్యాలెండర్ డేట్ మాత్రమే కాదు! తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి కేసీఆర్ పూరించిన శంఖారావం. ఢిల్లీ కుతంత్రంపై సంధించిన ఆమ‘రణ’ అస్త్రం. ‘జై తెలంగాణ’ అనేది కేవలం…
2001 ఏప్రిల్ 27 నుంచి 2009 నవంబర్ 28 దాకా స్వరాష్ట్ర ఆకాంక్ష అనే మందుగుండును తెలంగాణ పుడమి గర్భాన విత్తనాలుగా అలికినాడు కేసీఆర్. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా 11 రోజులపాటు జరిగిన ఆ విత్తన విస్ఫోటనాలు ఢిల్లీ గద్దెను ఎట్లా వణికించాయి? అనేది తెలియని తరాలు తెలుసుకోవలసిన చరిత్ర! తెలిసిన తరం మననం చేసుకునే అపురూప జ్ఞాపకం. తెలంగాణకు సంబంధించినంత వరకు 2009 నవంబర్ 29 లేకపోతే ఆ ఏడాది డిసెంబర్ 9 లేదు. డిసెంబర్ 9 లేకపోతే 2014 జూన్ 2కు నేపథ్యమే లేదు. దాదాపు ఐదున్నర దశాబ్దాలపాటు నిత్యగాయాల నదిలా ప్రవహించి.. పారాడి.. పోరాడిన చరిత్ర ఎప్పుడూ తెలంగాణకు స్ఫూర్తిదాయకమే. అందుకే బీఆర్ఎస్ నవంబర్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)